September 20, 2026
Explore
ఏపీలో కొత్త పెన్షన్లకు 13.40 లక్షల దరఖాస్తులు..

ఏపీలో కొత్త పెన్షన్లకు 13.40 లక్షల దరఖాస్తులు..

September 20, 2026 | Andhra Pradesh

పెన్షన్ల పంపిణీ అప్పుడే!!!

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఈనెల 7 నుంచి నిన్నటి వరకు దాదాపు 13.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా వృద్ధులు(6.80 లక్షలు), వితంతువులు(2.95 లక్షలు), దివ్యాంగులు(1.84 లక్షలు) ఉన్నారు. ఈనెల 24 నాటికి ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి కానుంది. తొలిదశలో ఎంపికైన లబ్దిదారులకు అక్టోబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీ చేపడతారు. ఎంతమందికి ఇస్తారనేది త్వరలోనే స్పష్టత రానుంది.

Tags: 13.40 lakh applications for new pensions in AP…