September 20, 2026
Explore
ఏపీలో వినాయక నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి

ఏపీలో వినాయక నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి

September 20, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు:

డీజే శబ్దాలకు ఇద్దరు మృతి

కర్నూలు రూరల్ మండలం తాండ్రపాడులో డీజే సౌండ్ కి శివమ్మ అనే మహిళ మృతి

మరోపక్క నంద్యాల జిల్లా డోన్ లో డీజే పాటలకు డ్యాన్స్ చేసి ఇంటికెళ్లిన గణేష్ గౌడ్ అనే యువకుడు గుండెపోటుతో మృతి.

Tags:Mishap during Vinayaka immersion procession in AP