అమరావతిముచ్చట్లు:
పారాచూట్‌తో నేలను తాకేందుకు సిద్ధమైన వ్యక్తి..
ల్యాండింగ్‌కు క్షణాల ముందు దురదృష్టవశాత్తూ హైటెన్షన్ విద్యుత్ తీగలపై చిక్కుకున్నాడు.
దీంతో ఒక్కసారిగా ప్రమాదకర పరిస్థితి నెలకొంది.
కొన్ని సెకెన్ల వ్యవధిలోనే పరిస్థితి మారిపోయింది.
హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో ఆ వ్యక్తి పిట్టలా నేల రాలాడు.
ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags: A spine-chilling video… disaster struck within seconds of thinking it was safe.