September 20, 2026
Explore
సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం..!

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం..!

September 20, 2026 | Andhra Pradesh

సూర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట–ఖమ్మం 365 హైవేపై ఘోర ప్రమాదం.

పిల్లలమర్రి సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టిన వోల్వో కారు.

ప్రమాదం అనంతరం కారులో చెలరేగిన మంటలు.

మంటల్లో చిక్కుకుని వ్యక్తి సజీవ దహనం.

మృతుడిని మమత హాస్పిటల్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ కాసకుర్తి జగదీష్‌గా గుర్తించిన పోలీసులు.

Tags: Horrific road accident near Suryapet… Khammam doctor burnt alive!