పుంగనూరుముచ్చట్లు:
ప్రజా సమస్యలు నేరవేర్చడం మన భాద్యత…
టిడిపి పుంగనూరు నియోజకవర్గ నూతన ఇంచార్జి మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రజా దర్భార్..
వివిధ శాఖల అధికారులతో కలసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొన్న టిడిపి ఇంచార్జి…
ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కి మంచి స్పందన..
పుంగనూరు లో మొట్ట మొదటి సారి ప్రజా దర్భార్ కార్యక్రమం నకు వందల సంఖ్యలో హాజరైన ప్రజలు ..
అధికారులతో చర్చించి పిర్యాదులు అందుకొన్న ఇంచార్జి…
భూ తగాదాల సమస్య,సిసి రోడ్లు, డ్రైనేజీ,గృహ నిర్మాణాలు,కొత్త పింఛన్లు,విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఏర్పాటు తదితర సమస్యలతో ప్రజలు ఫిర్యాదులను ప్రజలు ఇన్చార్జికి అందజేశారు.
Tags: People queue up for the Punganur Praja Darbar…