September 18, 2026
Explore
మదనపల్లె సానిటోరియం వద్ద ఆటోమేటిక్ ఆర్టీసీ బస్సు

మదనపల్లె సానిటోరియం వద్ద ఆటోమేటిక్ ఆర్టీసీ బస్సు

September 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో బోల్తాపడి పలువురు గాయపడ్డారు. శుక్రవారం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై స్థానికుల కథనం.. మదనపల్లి తిరుపతి నాలుగు రోడ్ల జాతీయ రహదారిలోని శానిటోరియం వద్ద ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు, గాయపడగా స్థానికులు వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు, వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Automatic RTC bus at Madanapalle Sanatorium.