మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె సబ్ రిజిస్టర్ గురుస్వామిని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం వన్ టౌన్ సీఐ రాజారెడ్డి మీడియాకు తెలిపిన వివరాలు.. చిత్తూరులో చెందిన రిపోర్టర్ బూరగన్ దొరస్వామి (45) మదనపల్లి రిటైర్డ్ సబ్ రిజిస్టర్ కోదండరాం ఇద్దరూ కలసి కొంత కాలంగా 50లక్షలు ఇవ్వాలని మదనపల్లి ప్రస్తుత సబ్ రిజిస్టర్ గురుస్వామిని బ్లాక్ మెయిల్ చేస్తుండగా అతని ఫిర్యాదుతో కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామన్నారు.
Tags: Journalist Who Blackmailed Madanapalle Sub-Registrar Arrested