September 18, 2026
Explore
మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు..

మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు..

September 18, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

8 మంది బంగ్లాదేశీయులతో సహా 9 మందికి శిక్ష విధించిన NIA కోర్టు..

ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ మహిళల అక్రమ రవాణా..

భారత్‌కు తరలించి బలవంతంగా వ్యభిచారం..

2019లో పహాడీ షరీఫ్ పరిధిలో కేసు నమోదు

Tags: Nine people sentenced to life imprisonment in a human trafficking case.