September 18, 2026
Explore
పింఛను దరఖాస్తుధారులకు ముఖ్య గమనిక

పింఛను దరఖాస్తుధారులకు ముఖ్య గమనిక

September 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈరోజు 18-09-2026 (శుక్రవారం) ఒక్కరోజు మాత్రమే కొత్త పింఛను దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది.

కావున కొత్తగా పింఛను పొందేందుకు అర్హత ఉన్న వారు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈరోజే స్వర్ణ వార్జ్ (సచివాలయం)లో సంబంధిత సచివాలయ సిబ్బందిని సంప్రదించి, పింఛను దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలియజేయడమైనది.

Tags: Important notice for pension applicants