September 18, 2026
Explore
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో హైటెన్షన్‌.. అస్సాం యువకుడు హల్ చల్..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో హైటెన్షన్‌.. అస్సాం యువకుడు హల్ చల్..

September 18, 2026 | Andhra Pradesh

రేణిగుంట ముచ్చట్లు:

ఆత్మహత్య చేసుకుంటానంటూ ఉదయం 5 గంటల నుంచి ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిపై వేలాడుతున్న అస్సాం యువకుడు.

యువకుడిని కాపాడేందుకు హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ పవర్‌ సప్లై నిలిపివేసిన అధికారులు.

తిరుపతి–రేణిగుంట జంక్షన్‌ మీదుగా చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం.

అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ట్రాక్‌పై నెట్‌ ఏర్పాటు చేసి యువకుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు.

యువకుడిని సురక్షితంగా కాపాడేందుకు అధికారులు, సహాయక సిబ్బంది చర్యలు ముమ్మరం.

Tags: High tension at Renigunta Railway Station… Assam youth creates a stir.