September 18, 2026
Explore
ఏపీలో టెట్ అర్హతపై కీలక అప్డేట్

ఏపీలో టెట్ అర్హతపై కీలక అప్డేట్

September 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో టెట్ అర్హత కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉపాధ్యా యులకు ప్రత్యేక పరీక్ష అవకాశం కల్పిస్తోంది. గత అక్టోబర్, ఈ ఏడాది జూన్లో నిర్వహించిన టెట్లో 53 వేల మంది అర్హత సాధించారు. ఇంకా 34,500 మంది అర్హత పొందాల్సి ఉంది. వీరి కోసం నిర్వహించనున్న ప్రత్యేక టెటు 46,322 దరఖాస్తులు వచ్చాయి. కొందరు రెండు పేపర్లకు దరఖాస్తు చేశారు.

Tags: Key update on TET eligibility in AP