తిరుమల ముచ్చట్లు:
31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు ..
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం..
నిన్న స్వామివారిని దర్శించుకున్న 68,265 మంది భక్తులు..
తలనీలాలు సమర్పించిన 26,959 మంది భక్తులు..
హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు
Tags:Surge in pilgrim rush at Tirumala…