అమరావతిముచ్చట్లు:
భారత ఆర్మీ నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎయిడ్-డి-క్యాంప్ (ADC)గా నియమితులైన తొలి మహిళా ఆఫీసర్గా మేజర్ నవ్యా షెకావత్ చరిత్ర సృష్టించారు. ఓవరాల్గా ఈ పదవి చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. ప్రొటోకాల్ అమలు చేస్తూ అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతికి సహాయకారిగా వ్యవహరించే బాధ్యతను ఈమె నిర్వర్తించనున్నారు.
Tags:First female officer from the Army… Navya Shekhawat.