September 18, 2026
Explore
అక్టోబర్ 1 నుంచి జనన-మరణ నమోదు కొత్త నిబంధనలు

అక్టోబర్ 1 నుంచి జనన-మరణ నమోదు కొత్త నిబంధనలు

September 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జనన, మరణ రికార్డులను కచ్చితంగా, పారదర్శకంగా..
సకాలంలో నమోదు లక్ష్యంగా కొత్త నిబంధనలు
2ఏళ్లకుపైగా ఆలస్యమైతే మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి
ఆలస్య నమోదుకు ధృవీకరణ, రుసుము తప్పనిసరి
అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు

Tags: New regulations for birth and death registration from October 1