September 18, 2026
Explore
అధునాతన సేవలు దూసుకుపోవాలి

అధునాతన సేవలు దూసుకుపోవాలి

September 18, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:


కొనుగోలు వరకు పరిమితం కాకూడదు
నిరంతరం సేవతో బాధ్యతలు నెరవేర్చాలి

తితిదే ఆరోగ్య శాఖ గత ఐదు సంవత్సరాల క్రితం పవర్ స్వీప్ మెషిన్ వాహనం కొనుగోలు చేసింది కొద్ది మాసాలు ఉపయోగించి మూలాన పడేసింది, దీని ప్రత్యేకత కిలోమీటర్ల మేర వేగంగా శుభ్రం చేస్తుంది అంతేకాకుండా మూలలో ఉన్న గడ్డి మట్టిని తీసి వేస్తుంది
రిపేర్ కావడంతో,
మరమత్తులు చేయడానికి డిపార్ట్మెంట్ శ్రద్ద తీసుకోవడంలో నిర్లక్ష్యం వల్ల లక్షలు మించి కోట్ల ఖరీదు అయిన ఐదు వాహనాలు మూలాన పడేసింది
ఈవిధంగా భక్తులు సొమ్ము దుర్వినియోగం అవుతుంది.

Tags: Advanced services must forge ahead rapidly.