September 18, 2026
Explore
రేపు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.

రేపు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.

September 18, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

రేపు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.

రామకృష్ణ బీచ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.

రేపు మధ్యాహ్నం 2 గంటలకు AU కాలేజ్ గ్రౌండ్‌లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ.

మౌలిక సదుపాయాల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

రేపు మధ్యాహ్నం 3:50 గంటలకు విశాఖ నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు తిరుగుపయనం.

Tags: Chief Minister Chandrababu to visit Visakhapatnam tomorrow.