తిరుపతి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) నిధుల మళ్లింపుపై కేసు నమోదు.
ఆస్పత్రి రికార్డులను పరిశీలించిన టూటౌన్ సీఐ నాగరాజు.
జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసన్న, పోస్టుమార్టం అసిస్టెంట్ చందు బినామీ ఖాతాలకు నగదు జమ చేసి ఉపసంహరించుకున్నట్లు గుర్తింపు.
బ్లడ్ బ్యాంక్ అసిస్టెంట్ సుభాష్ ఖాతాకు రూ.90,245 అక్రమంగా బదిలీ అయినట్లు గుర్తింపు.
పోలీసుల విచారణతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విచారణకు ప్రత్యేక కమిటీని నియమించిన ప్రభుత్వం.
రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రికి రానున్న విచారణ కమిటీ.
Tags: Comprehensive inquiry into financial irregularities at Srikalahasti Hospital!