September 18, 2026
Explore
ములకలచెరువు వినాయక నిమర్జనంలో యువకుడు గల్లంతు..!

ములకలచెరువు వినాయక నిమర్జనంలో యువకుడు గల్లంతు..!

September 18, 2026 | Andhra Pradesh

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు మండలంలోని చౌడ సముద్రం గ్రామంలో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. చౌడసముద్రంలో ఏర్పాటు చేసిన గణపయ్యను సమీపంలోని ఏటిగడ్డ తండా వద్ద ఉన్న పెద్దేరు ప్రాజెక్టుకు నిమర్జనానికి తరలి వెళ్లారు. ఈ క్రమంలో చౌడసముద్రం గ్రామానికి చెందిన భావజాన్(24) విగ్రహంతో పాటు నీటిలో మునిగిగల్లంతయ్యాడు. నిన్న వెతికిన ఆచూకీ కనబడలేదు. శుక్రవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు.

Tags: Youth goes missing during Vinayaka immersion in Mulakalacheruvu..!