దిల్లీ ముచ్చట్లు:
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తలెత్తే సమస్యలను పరిశీలించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతర మంత్రులు సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Tags: West Asia Tensions: Cabinet Group Led by Rajnath