అమరావతిముచ్చట్లు:
ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ PLN మూర్తి తెలిపారు. ఇది వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర వైపు రానుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్రలో ఇవాళ, రేపు కూడా వర్షాలు కొనసాగుతాయని వెల్లడించారు.
Tags: Depression… Rains in AP and Telangana.