September 17, 2026
Explore
జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మిథున్ రెడ్డి

జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మిథున్ రెడ్డి

September 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ముఖ్యమైన చర్చ జరిగింది.

పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, పార్టీని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో దృష్టి సారించారు.

Tags: Mithun Reddy in video conference with Jagan Mohan Reddy.