September 17, 2026
Explore
ఆలయంలో హుండీ చోరీ

ఆలయంలో హుండీ చోరీ

September 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని కుమ్మరగుంట గ్రామంలోని శ్రీబురడగుంట గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి హుండీని పగులగొట్టి అందులోని డబ్బు దొంగలించుకెళ్లారు. గురువారం ఆలయ తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి చోరీ జరిగినట్లు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Temple Hundi Theft