September 17, 2026
Explore
జిల్లా కేంద్రం మదనపల్లిలో ఐదుగురు సీఐలు బదిలీ

జిల్లా కేంద్రం మదనపల్లిలో ఐదుగురు సీఐలు బదిలీ

September 17, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం రాత్రి మదనపల్లె సబ్ డివిజన్ లోని ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వన్ టౌన్ సీఐ రాజారెడ్డి – ఆర్ఎస్టీఎఫ్ కు, సీసీఎస్ సీఐ మోహన్ – వన్ టౌన్ కు, టూటౌన్ సీఐ మహమ్మద్ రఫీ – తాలూకా సీఐగా, తాలూకా సీఐ కళా వెంకటరమణ – బి.కొత్తకోటకు, బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి – మదనపల్లె టూటౌన్ సీఐగా బదిలీ అయ్యారు. వెంటనే విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.

Tags: Five Circle Inspectors transferred in district headquarters Madanapalle.