బంగారుపాలెం ముచ్చట్లు:
… ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న బొలెరో వాహనం
… ఒక మహిళ మృతి
ఇద్దరికి తీవ్ర గాయాలు
… 6 గురి తో తిరుమల దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఘటన
… తమిళనాడు రాష్ట్రం వేపనపల్లి వాస్తవ్యులుగా గుర్తించిన పోలీసులు
… డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం ప్రమాదానికి కారణంగా గుర్తించిన పోలీసులు
… కేసు నమోదు చేసి దర్యాప్ చేస్తున్న పోలీసులు.
Tags: Road accident near Mogili Ghat Road in Bangarupalem Mandal.