September 17, 2026
Explore
పుంగనూరులో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

పుంగనూరులో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

September 17, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా పుంగనూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు,సీనియర్ నాయకులు టివి ఎస్ ప్రసాద్, చంద్ర శేఖర్ రాజు, పెద్ద మఠం బాబు, రాజా జెట్టి ల ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులతో కలసి ఎన్టీఆర్ సర్కిల్ నందు బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags: Narendra Modi’s birthday celebrations held on a grand scale in Punganur.