కాకినాడ ముచ్చట్లు:
తుని మండలం, రాజులకొత్తూరు వద్ద ప్రమాదం.. 20 మందికి గాయాలు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఆస్పత్రికి తరలింపు.
తునిలో పెళ్లికి హాజరై ఉప్పాడకు వెళ్తుండగా ప్రమాదం.
ప్రమాదంతో ప్రయాణికుల్లో ఆందోళన.. ఘటనపై వివరాలు సేకరిస్తున్న అధికారులు.
Tags: Accident in Kakinada district… Lorry rams into private travel bus!