September 17, 2026
Explore
నంద్యాల జిల్లాలో ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్..!

నంద్యాల జిల్లాలో ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్..!

September 17, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

నిందితులు శ్రీకాంత్ (విజయనగరం), సాయిప్రకాశ్ (విజయవాడ) అరెస్ట్.

నిందితులపై నంద్యాల జిల్లా సంజామల, రేవనూరు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు.

నిందితుల నుంచి రూ.25 లక్షల నగదు, ల్యాప్‌టాప్, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో వసూళ్లకు పాల్పడిన నిందితులు.

Tags: Two cybercriminals arrested in Nandyal district!