పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు 10 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం తొలి నిమజ్జనాలు ప్రారంభమైంది. పట్టణంలోని బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని యువకులు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి, నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.నిమజ్జనాలలో అవాంచనీయ సంఘటనలు జరగకుండ సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్సు నిర్వహించారు.
Tags: Vinayaka immersions begin.