తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 32 కొత్త ఎలక్ట్రిక్ ధర్మరథాలను ప్రారంభించారు.
రిలయన్స్ సంస్థ 25, భారత్ బయోటెక్ ఫౌండేషన్ 7 బస్సులను విరాళంగా అందించాయి. దీంతో తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 14 నుంచి 44కు పెరిగింది.
భక్తులు బస్సుల కోసం వేచి ఉండే సమయం 4 నిమిషాల నుంచి 3 నిమిషాలకు తగ్గింది.
Tags: Electric Dharma Rathas launched in Tirumala…