తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో ఇక కొత్త నిర్మాణాలు ఉండవని CM చంద్రబాబు అన్నారు. తిరుమలలో అవసరమైన మేరకే ఉద్యోగాలు ఉంటాయని, శాశ్వత ఉద్యోగాలు ఉండవని స్పష్టం చేశారు. శ్రీవారి వద్ద ఉద్యోగంగా కాకుండా సేవా భావంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు సేవలందించేలా శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. కొండపై పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా గరుడ వారధి కొనసాగింపుపై ప్రణాళిక రూపొందిస్తామని సీఎం వెల్లడించారు.
Tags:There are no permanent jobs in Tirumala: CM