September 16, 2026
Explore
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

September 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️PF వేతన పరిమితిని రూ.25 వేలకు పెంపు.
▪️PF సీలింగ్‌ రూ.15 వేల నుంచి రూ.25వేలకు పెంపు.
▪️ఏడాదికి రూ.11,339 కోట్లు కేటాయించనున్న కేంద్రం.
▪️51 లక్షలకు పైగా అదనపు ఉద్యోగులకు ప్రయోజనం.
▪️EPF, పెన్షన్‌, ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలు పొందనున్న ఉద్యోగులు.
▪️2014 తర్వాత తొలిసారి EPFO వేతన పరిమితి పెంపు.
▪️కేంద్ర ప్రభుత్వంపై ఏటా రూ.11,339 కోట్ల అదనపు భారం.

Tags: Key decisions by the Union Cabinet