అమరావతిముచ్చట్లు:
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల దరఖాస్తు గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.ఏపీలోని స్వర్ణ గ్రామాలు, వార్డుల సచివాలయాల్లో ఈ పెన్షన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారెవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 62 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Tags:Pension application deadline extended in AP