పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మదనపల్లె రోడ్డులో గల చికెన్‌షాపు పిట్టగోడ వర్షానికి కూలిపోయి, అక్కడ పెట్టిన ద్విచక్రవాహనాలకు నష్టం వాటిల్లింది. బుధవారం వర్షం రావడం , మంగళవారం రాత్రి కూడ వర్షం కురవడంతో పిట్టగోడ నానిపోయి, కూలిపోయింది. ఈ సమయంలో ప్రక్కన ఉన్న ద్విచక్రవాహన మెకానిక్‌షాపులోని వాహనాలపై గోడ పడిపోవడంతో వాహనాలు దెబ్బతింది. వాహన యజమానులు దాదాపీర్, బావాజాన్‌లు తమకు ఆర్థిక సహాయం అందించి, ఆదుకోవాలని కోరుతున్నారు.
Tags: Wall collapses due to rain; vehicles damaged.