అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ SLPRB ద్వారా SI, కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్, కమ్యూనికేషన్, PTO, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
📌 SI – 378 పోస్టులు
📌 కానిస్టేబుల్, ఫైర్‌మెన్ & వార్డర్ – 1,156 పోస్టులు
📌 కమ్యూనికేషన్ SI & PTO SI – 60 పోస్టులు
📌 కమ్యూనికేషన్ కానిస్టేబుల్ – 200 పోస్టులు
📌 PTO కానిస్టేబుల్ – 213 పోస్టులు
📌 సైంటిఫిక్ అసిస్టెంట్ – 43 పోస్టులు
Tags: AP Police Jobs 2026 – 2,000+ Posts!