అమరావతిముచ్చట్లు:
ఏ మాత్రం భయం లేకుండా “ప్రభుత్వ వాహనం” అని బోర్డు ఉన్న కారులో వచ్చి హత్య
నాగోల్ హత్య కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
ప్రధాన నిందితుడు జేకే మహేష్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా గుర్తింపు
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన దారుణ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు జేకే మహేష్.. తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా గుర్తింపు
తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్‌కు అనుచరుడిగా ఉంటూ, రౌడీ షీటర్‌గా చలామణి అవుతున్న ప్రధాన నిందితుడు జె.కె. మహేష్
దీపదాస్ మున్షీ ఆధ్వర్యంలో, మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నిందితుడు
“ప్రభుత్వ వాహనం” అని బోర్డు ఉన్న వాహనంలో వచ్చి హత్య చేసినట్టు నిర్ధారణ
కాంగ్రెస్ నాయకుడు మువ్వా విజయ్ బాబుతో కూడా సన్నిహితంగా ఉంటాడని, కాంగ్రెస్ నాయకులతో కలిసి రౌడీ రాజకీయాలు చేస్తాడని సమాచారం
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలు
Tags:It was Minister Tummala’s follower who committed the murder in Nagole.