September 16, 2026
Explore
వినాయక నిమజ్జనంలో విషాదం.

వినాయక నిమజ్జనంలో విషాదం.

September 16, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు:


తంబళ్లపల్లె మండలం కోటాల ఏటిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యను బుధవారం ఉదయం నిమజ్జనానికితరలించారు.ఏటిగడ్డకు సమీపంలో ఉన్న పెద్దేరు వాగులో నిమజ్జనం చేస్తుండగా వినాయక విగ్రహం కింద పడి రెడ్డెప్ప (40) మృతి చెందాడు. స్థానికులు బయటకు తీసి తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Tragedy during Vinayaka immersion…