మంచిర్యాల ముచ్చట్లు:
కాపురానికి రావడం లేదనే కోపంతో భర్య ముక్కును భార్తే కొరికిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి లో చోటు చేకుంది ఈ ఘటననలో బాధితురాలి ముక్కు తెగిపడగా ఆమె వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతోంది మండలం కేంద్రనికి చెందిన మమత, మల్లంపేట గ్రామానికి ఎనగందుల మణించందర్ తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు భార్య భర్త ల మధ్య మన స్పర్ధలు రావడం తో ప్రస్తుతం మమత పుట్టింటి ఉంటోంది కాపురానికి రావాలని ఎంత చెప్పిన వినక పోవడం తో మణించందర్ సోమవారం అత్త గారింటికి వచ్చి మామ నారాయణ తో గొడవకు దిగాడు కర్రతో అయన తల పై కొట్టడం తో తీవ్ర రక్త స్రావ మెంది అడ్డువచ్చిన భార్య పై దాడి చేసి ఆమె ముక్కును బలంగా కొరికేయడంతో కొంత భాగం తెగిపడింది ప్రధమ చికిత్స వైద్యం కోసం ఎనగందుల మమత వరంగల్ కు తరలించారు.
Tags: Husband bites off wife’s nose for refusing to return to the marital home.