మదనపల్లె ముచ్చట్లు:
భార్యను కొడవలితో నరికిచంపిన కేసులో నిందితుడికి చిత్తూరు మహిళా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. మదనపల్లె చిలకవారిపల్లెకు చెందిన పడపట్లరఘు(60) గతఏడాది ఆగస్టు31న సీటీఎం రోడ్డులోని బాపూజీ పార్క్ వద్ద తనభార్య లక్ష్మీదేవమ్మను హత్య చేశాడు. మదనపల్లె 2-టౌన్ పోలీసులు 147/2023కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాలను పరిశీలించిన 6వ అదనపుజిల్లా న్యాయమూర్తి టి.హరిత 302IPCకింద యావజ్జీవ శిక్ష విధించింది.
Tags: Life imprisonment for husband who murdered his wife