తమిళనాడు ముచ్చట్లు:
ఒడిశా – బెంగాల్ తీరాల మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.
నేడు, రేపు కోస్తా జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు.
వర్షాల వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
Tags: A trough extending over Tamil Nadu up to the southwest Bay of Bengal.