September 15, 2026
Explore
ఈ నెల 17న వారణాసికి సీఎం చంద్రబాబు.

ఈ నెల 17న వారణాసికి సీఎం చంద్రబాబు.

September 15, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఈ నెల 17న ఉదయం 10:05కు ప్రత్యేక విమానంలో వారణాసికి సీఎం చంద్రబాబు.

“వారణాసి-వడ్‌నగర్ సేవా యాత్ర” కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

ఈ నెల 17న సాయంత్రం వారణాసి నుంచి విజయవాడ బయలుదేరనున్న సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu to visit Varanasi on the 17th of this month.