September 13, 2026
Explore
పల్నాడు జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి..!

పల్నాడు జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి..!

September 13, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, లక్ష్మీపురం, పాలపాడు, యక్కలవారిపాలెం గ్రామాల్లో ఒక్కొక్కరు మృతి.

పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు పలువురు మృతిచెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్బ్రాంతి..!

అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి రవి.

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి గొట్టిపాటి రవి.

ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశం.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని గొట్టిపాటి రవి హామీ.

Tags: Four killed by lightning strike in Palnadu district!