September 13, 2026
Explore
వృద్ధుడు అదృశ్యం

వృద్ధుడు అదృశ్యం

September 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని పూజగానిపల్లెకి చెందిన ఎన్‌.రెడ్డెప్ప(75) ఈనెల 7వ తేదీ నుంచి కనిపించకుండ పోయాడని ఆచూకి తెలిస్తే తెలపాలని సీఐ సుబ్బరాయుడు కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు రెడ్డెప్ప ఫొటో కరపత్రాలను విడుదల చేశారు. రెడ్డెప్ప ఆచూకి తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Tags: Elderly man missing