September 13, 2026
Explore
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం

రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం

September 13, 2026 | Andhra Pradesh

పులిచెర్ల ముచ్చట్లు:

పులిచెర్ల(మం)ఇ రామిరెడ్డి గారి వద్ద రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం..

హత్య చేసి రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని పడేసినట్టు అనుమానం..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు.

Tags: Unidentified body on the railway track