పుంగనూరుముచ్చట్లు:
పవిత్రమైన మట్టితో చేసిన గణపతిప్రతిమలను పెట్టి పూజలు చేయాలని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మట్టిగణపతి ప్రతిమలను విద్యార్థులచే తయారు చేయించి పంపిణీ చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మట్టిగణపతిని వినియోగించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనజ,రజిని, రేఖ, జలాజ, రెడ్డెమ్మ, సంధ్య, శశికళ, అమృత, శివశంకర్, ముభారక్, షాహిన, సత్య, రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: One should make an idol of Lord Ganesha using sacred clay and perform worship.