కర్నాటక ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో (6వ తరగతి నుండి 12వ తరగతి వరకు) చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్, వైద్యం, వ్యవసాయం వంటి వృత్తి విద్యా (Professional) కోర్సుల్లో 7.5% ప్రత్యేక కోటా/రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఉన్నత విద్యలో ప్రాధాన్యం: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గ్రామీణ విద్యార్థులు సాంకేతిక మరియు వృత్తి విద్యా కోర్సుల్లో సులభంగా ప్రవేశాలు పొందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుంది.
ప్రభుత్వ విద్యార్థులకు చేదోడు: ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో భారీగా ఫీజులు చెల్లించలేకపోయే ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు ఈ రిజర్వేషన్ గొప్ప అవకాశంగా మారనుంది.
Tags: 7.5% special reservation in Karnataka state: