September 12, 2026
Explore
ప్రవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం

ప్రవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం

September 12, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

చింతలపూడి మండలం యండపల్లి సమీపం లో గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రవేట్ ట్రావెల్ (AP39WQ3178) బస్సు ప్రమాదం.

ఆగిఉన్న లారీని (KA56.8893) ఢీకొన్న బస్సు ఒకరు మృతి. 14 మందికి పైగా గాయలు

బస్సు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్తున్నట్లు తెలిపిన ప్రయాణికులు

మృతడు బస్సు క్లీనర్ గా గుర్తింపు

మృతదేహన్ని, క్షత గాత్రులను స్థానిక చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు

ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్న చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్ ఐ సతీష్.

Tags: Private travel bus (AP39WQ3178) accident.