మదనపల్లె ముచ్చట్లు:
వినాయక చవితి నేపథ్యంలో నిర్ణయం: జిల్లా ఎస్పీ
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబరు 14న సోమవారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో మదనపల్లెలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే వారపు గ్రీవెన్స్ (ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం) రద్దు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు.
వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
Tags; Monday’s grievance redressal meeting cancelled.