రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణం కె.రామాపురం ప్రాంతంలో టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రాయచోటి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
Tags: Striving to resolve public issues