అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త సామాజిక భద్రత పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
📌 సెప్టెంబర్ 7న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా.. కేవలం 5 రోజుల్లోనే 6.81 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
🔹 వృద్ధాప్య పింఛన్లు – 3.76 లక్షలు
🔹 వితంతు పింఛన్లు – 1.65 లక్షలు
🔹 దివ్యాంగుల పింఛన్లు – 1.09 లక్షలు
🔹 డప్పు కళాకారులు – 5,655
Tags: Huge response to new pensions in AP… 6.81 lakh applications in 5 days!