అమరావతిముచ్చట్లు:
రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు.
దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు.
నేడు శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ శాఖ.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ శాఖ.
Tags: Low-pressure area persisting over the South Odisha-North Andhra coastal regions…